Share News

‘మయామీ’ విజేత సబలెంకా

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:39 AM

మియామీ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను వరల్డ్‌ నెం.1 అర్యాన సబలెంకా...

‘మయామీ’ విజేత సబలెంకా

మయామీ గార్డెన్స్‌ (యూఎస్‌ఏ): మియామీ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను వరల్డ్‌ నెం.1 అర్యాన సబలెంకా గెలుచుకుంది. ఫైనల్లో సబలెంకా (బెలారస్‌) 6-2, 4-6, 6-3తో కొకో గాఫ్‌ (అమెరికా)ను చిత్తు చేసింది. దాంతో ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో ఇండియన్‌ వెల్స్‌, మయామీ టైటిళ్లు సొంతం చేసుకున్న స్వియటెక్‌ రికార్డును సబలెంకా సమం చేసింది.

ఇవి కూడా చదవండి:

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

Updated Date - Mar 30 , 2026 | 01:39 AM