Share News

టాయ్‌లెట్‌కు పరుగో.. పరుగు

ABN , Publish Date - May 25 , 2026 | 04:27 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రోజు మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకొంది. కచనోవ్‌తో మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు...

టాయ్‌లెట్‌కు పరుగో.. పరుగు

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రోజు మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకొంది. కచనోవ్‌తో మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు ఆర్థర్‌ జియా.. తాను టాయ్‌లెట్‌కు వెళ్లాలంటూ ఎమర్జన్సీ బ్రేక్‌ తీసుకొన్నాడు. తొలి సెట్‌ మధ్యలో ‘నేను ఆపుకోలేక పోతున్నా. ఇక్కడే పోసేస్తానేమో.. వెంటనే బాత్‌రూంకు వెళ్లాల’ని చైర్‌ అంపైర్‌తో చెప్పిన ఆర్థర్‌ ఒక్కసారిగా పరుగుపెట్టాడు. అయితే, కడుపునొప్పి తగ్గడానికి మందులు తీసుకొన్నట్టు చెప్పాడు. ఆర్థర్‌ కోర్టును వదలి వెళ్లడాన్ని ప్రత్యర్థి కచనోవ్‌ నిరసించాడు.

ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 25 , 2026 | 04:27 AM