డుప్లాంటిస్‌కు మరో వరల్డ్ టైటిల్
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:42 AM
స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ అర్మాండ్ డుప్లాంటిస్ ఖాతాలో మరో వరల్డ్ టైటిల్ చేరింది. వరుసగా నాలుగోసారి...
టోరన్ (పోలెండ్): స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ అర్మాండ్ డుప్లాంటిస్ ఖాతాలో మరో వరల్డ్ టైటిల్ చేరింది. వరుసగా నాలుగోసారి వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచాడు. దీంతో వాల్ట్ దిగ్గజం సెర్గీ బుబ్కాను సమం చేశాడు. శనివారం జరిగిన ఈ పోటీలో డుప్లాంటిస్ 6.25 మీటర్లతో టోర్నీ రికార్డు నెలకొల్పాడు. ఇది గతేడాదికన్నా 10 సెంటీమీటర్ల అధిక ఎత్తు కావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!