Share News

Arjun Tendulkar Wedding: మార్చిలో అర్జున్‌ టెండూల్కర్‌ పెళ్లి

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:46 AM

దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ తనయుడు అర్జున్‌ పెళ్లి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది....

Arjun Tendulkar Wedding: మార్చిలో అర్జున్‌ టెండూల్కర్‌ పెళ్లి

న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ తనయుడు అర్జున్‌ పెళ్లి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు సానియా చందోక్‌తో అర్జున్‌ నిశ్చితార్థం గతేడాది ఆగస్టులో జరిగింది. ఈ ఏడాది మార్చి నెల 3 నుంచి 5 వరకు మూడు రోజులపాటు వివాహ వేడుకలు జరగనున్నట్టు సమాచారం. వేదిక ఎక్కడన్నది మాత్రం తెలియరాలేదు.

ఇవీ చదవండి:

కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

Updated Date - Jan 08 , 2026 | 05:46 AM