Share News

అర్జున్‌ జోడీకి స్వర్ణం

ABN , Publish Date - Apr 17 , 2026 | 02:42 AM

యూఎస్‌ ఓపెన్‌ పికెల్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప్స డబుల్స్‌ టైటిల్‌ను భారత జంట...

అర్జున్‌ జోడీకి స్వర్ణం

  • యూఎస్‌ ఓపెన్‌ పికెల్‌బాల్‌

న్యూఢిల్లీ: యూఎస్‌ ఓపెన్‌ పికెల్‌బాల్‌ ఛాంపియన్‌షిప్స్ డబుల్స్‌ టైటిల్‌ను భారత జంట అర్జున్‌సింగ్‌-ఆదిత్య సింగ్‌ జోడీ సొంతం చేసుకొంది. 5.0 ఈవెంట్‌ ఫైనల్లో అర్జున్‌-ఆదిత్య 9-11, 11-2, 11-7తో జెమెడో-లిన్‌ ద్వయంపై నెగ్గారు.

ఇవి కూడా చదవండి:

బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బౌలర్‌

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ

Updated Date - Apr 17 , 2026 | 02:42 AM