Share News

ఎనిమిదో రౌండ్‌లో అర్జున్‌కు డ్రా

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:45 AM

టాటా స్టీల్‌ చెస్‌ ఎనిమిదో రౌండ్‌ను అర్జున్‌ ఇరిగేసి డ్రా చేశాడు. అరవింద్‌ చిదంబరంతో ఆదివారం...

ఎనిమిదో రౌండ్‌లో అర్జున్‌కు డ్రా

వింక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ ఎనిమిదో రౌండ్‌ను అర్జున్‌ ఇరిగేసి డ్రా చేశాడు. అరవింద్‌ చిదంబరంతో ఆదివారం జరిగిన గేమ్‌లో 76 ఎత్తుల తర్వాత అర్జున్‌ (3.5) పాయింట్‌ పంచుకున్నాడు. గుకేష్‌- ఫెడోసీవ్‌పై నెగ్గాడు. ఎర్డోగమో్‌సతో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేయగా, అబ్దుసత్తోరోవ్‌పై అనీష్‌ గిరి గెలుపొందాడు.

ఇవి కూడా చదవండి..

త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం

ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 05:45 AM