తొమ్మిదోరౌండ్‌లో అర్జున్‌కు డ్రా
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:29 AM
టాటా స్టీల్ చెస్ టోర్నీలో అర్జున్ ఇరిగేసి మరో గేమ్‌ను డ్రా చేసుకొన్నాడు. మంగళవారం జరిగిన 9వ రౌండ్‌లో హన్స్‌మోక్ నీమన్ (అమెరికా)తో...
వింక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ టోర్నీలో అర్జున్ ఇరిగేసి మరో గేమ్‌ను డ్రా చేసుకొన్నాడు. మంగళవారం జరిగిన 9వ రౌండ్‌లో హన్స్‌మోక్ నీమన్ (అమెరికా)తో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు. కాగా, మాథియాస్ బ్లూబౌమ్ (జర్మనీ) చేతిలో గుకేష్ ఓటమిపాలయ్యాడు. మొత్తం 9 రౌండ్ల నుంచి అర్జున్, గుకేష్ చెరో 4 పాయింట్లు సాధించారు.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్