Share News

నేటి నుంచి ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:35 AM

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో దశకు గురువారం తెరలేవనుంది. ఒలింపిక్‌ చాంపియన్లు మీటీ గాజోజ్‌ (టర్కీ)...

నేటి నుంచి ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌

హైదరాబాద్‌: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో దశకు గురువారం తెరలేవనుంది. ఒలింపిక్‌ చాంపియన్లు మీటీ గాజోజ్‌ (టర్కీ), అలెజాండ్రా వెలన్సియా (మెక్సికో) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా పోటీలు జరగనున్నాయి. కాకతీయ నైట్స్‌, పృథ్వీ రాజ్‌ యోధాస్‌, రాజ్‌పుతాన రాయల్స్‌, చీరో ఆర్చర్స్‌, మైటీ మరాఠాస్‌, చోళా చీఫ్స్‌ ఇలా ఆరు జట్లు పాల్గొంటున్న లీగ్‌ ఈ నెల 18న ముగియనుంది. మరాఠాస్‌ తరఫున ధీరజ్‌ బొమ్మదేవర, కాకతీయ జట్టుకు జ్యోతి సురేఖ, చీరో ఆర్చర్స్‌ తరఫున కుమ్‌కుమ్‌, చోళ చీఫ్స్‌కు చికిత ఆడనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 05:35 AM