Share News

అపర్ణకు స్వర్ణం

ABN , Publish Date - May 15 , 2026 | 01:47 AM

భారత్‌కు చెందిన ఉషు క్రీడాకారిణి అపర్ణ.. సాండా వరల్డ్‌ కప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. మకావులో జరుగుతున్న...

అపర్ణకు స్వర్ణం

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఉషు క్రీడాకారిణి అపర్ణ.. సాండా వరల్డ్‌ కప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. మకావులో జరుగుతున్న సాండా ప్రపంచ కప్‌ మహిళల 52 కిలోల విభాగం ఫైనల్లో వరల్డ్‌ చాంపియన్‌ థి పాంగ్‌ ఎన్‌గో (వియత్నాం)కు షాకిచ్చిన అపర్ణ పసిడి పతకం సొంతం చేసుకుంది. గత సెప్టెంబరులో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో థి పాంగ్‌ చేతిలోనే అపర్ణ ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.

వార్తలు కూడా చదవండి

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

Updated Date - May 15 , 2026 | 01:47 AM