అథ్లెట్ జ్యోతికి ఇంటిస్థలం, ఉద్యోగం
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:24 AM
అంతర్జాతీయ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ ప్రతిభకు ప్రోత్సాహకం లభించింది...
అమరావతి (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ ప్రతిభకు ప్రోత్సాహకం లభించింది. జ్యోతికి విశాఖపట్నంలో 500 గజాల ఇంటిస్థలంతో పాటు డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుమతిస్తూ రాష్ట్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు
జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్