Share News

సెమీస్‌లో అనహత్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:22 AM

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌పలో 18 ఏళ్ల అనహత్‌ సింగ్‌ సెమీ్‌సకు చేరుకుని...

సెమీస్‌లో అనహత్‌

ప్రపంచ జూ. స్క్వాష్‌

ఒంటారియో: ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌పలో 18 ఏళ్ల అనహత్‌ సింగ్‌ సెమీ్‌సకు చేరుకుని పతకం ఖాయం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండోసారి మెడల్‌ నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ అనహత్‌ 11-7, 11-5, 6-11, 11-9 తేడాతో హబీబా రిక్‌ (ఈజి్‌ప్ట)పై గెలిచింది. గతేడాది పోటీల్లో అనహత్‌ కాంస్యం సాధించింది. భారత్‌ నుంచి 2005లో జోష్న చినప్ప మొదటిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్

Updated Date - Jul 25 , 2026 | 02:23 AM