Share News

British Junior Open Squash: రన్నరప్‌.. అనహత్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:30 AM

భారత స్క్వాష్‌ టీనేజ్‌ సంచలనం, 17 ఏళ్ల అనహత్‌ సింగ్‌ బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌లో రన్నరప్‌ ట్రోఫీతో...

British Junior Open Squash: రన్నరప్‌.. అనహత్‌

బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్‌

న్యూఢిల్లీ: భారత స్క్వాష్‌ టీనేజ్‌ సంచలనం, 17 ఏళ్ల అనహత్‌ సింగ్‌ బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన అండర్‌-19 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ లారెన్‌ బల్తయాన్‌ (ఫ్రాన్స్‌) 11-9, 7-11, 11-3, 11-9తో టాప్‌సీడ్‌ అనహత్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 07 , 2026 | 05:30 AM