Share News

చాంపియన్లు అనహత్‌, అభయ్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:47 AM

ఇండియా ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌ప మహిళలు, పురుషుల విభాగాలలో అనహత్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌ విజేతలుగా నిలిచారు...

చాంపియన్లు అనహత్‌, అభయ్‌

ఇండియా ఓపెన్‌ స్క్వాష్‌

ముంబై: ఇండియా ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌ప మహిళలు, పురుషుల విభాగాలలో అనహత్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, టాప్‌సీడ్‌ అనహత్‌ 3-1తో రెండో సీడ్‌ హనా మోతాజ్‌ (ఈజిప్టు)పై నెగ్గి టైటిల్‌ నిలబెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో అభయ్‌ సింగ్‌ 3-0తో సహచరుడు వీర్‌ చోత్రానీని చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 06:47 AM