Share News

అమృతకు రజతమే

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:35 AM

అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో అమృత పూజారి రజత పతకంతోనే సరిపెట్టుకుంది...

అమృతకు రజతమే

లాస్‌ వెగాస్‌: అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో అమృత పూజారి రజత పతకంతోనే సరిపెట్టుకుంది. శనివారం జరిగిన మహిళల 72 కిలోల ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఇరీనా జబ్లోత్స్‌కా చేతిలో 0-6తో అమృత పరాజయం చవిచూసింది. దాంతో ఆమెకు రజత పతకం దక్కింది.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 18 , 2026 | 02:18 AM