అలెగ్జాండ్రాకు తొలి టైటిల్
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:31 AM
ఫిలిప్పీన్స్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఏలా కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ అందుకుంది...
వాషింగ్టన్: ఫిలిప్పీన్స్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఏలా కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ అందుకుంది. ఈ 21 ఏళ్ల రైజింగ్ స్టార్ డీసీ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో అలెగ్జాండ్రా 4-6, 6-4, 6-0తో అమెరికా స్టార్ జెస్సికా పెగులాను చిత్తుచేసింది. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన తొలి ఫిలిప్పీన్స్ క్రీడాకారిణిగా అలెగ్జాండ్రా రికార్డుకెక్కింది. ఈ విజయంతో ఆమె డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 28 నుంచి 20వ స్థానానికి ఎగబాకింది.
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు