Share News

మెక్‌లారెన్స్‌లోకి 11 ఏళ్ల చిన్నోడు

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:26 AM

బ్రిటన్‌కు చెందిన 11 ఏళ్ల కార్టర్‌ హ్యారీ విలియమ్స్‌ రికార్డు సృష్టించాడు. ఫార్ములావన్‌...

మెక్‌లారెన్స్‌లోకి 11 ఏళ్ల చిన్నోడు

లండన్‌: బ్రిటన్‌కు చెందిన 11 ఏళ్ల కార్టర్‌ హ్యారీ విలియమ్స్‌ రికార్డు సృష్టించాడు. ఫార్ములావన్‌ చాంపియన్స్‌ మెక్‌లారెన్స్‌ డ్రైవర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

Updated Date - Apr 24 , 2026 | 01:26 AM