వింగ్స్ ఇండియా .. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న విమాన విన్యాసాలు
ABN, Publish Date - Jan 29 , 2026 | 08:28 PM
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం రెండో రోజు అట్టహాసంగా జరిగింది. ఆకాశంలో విమాన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
1/7
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం రెండో రోజు అట్టహాసంగా జరిగింది.
2/7
విమాన తయారీ, అంతర్జాతీయ కనెక్టివిటీ, గ్రీన్ ఏవియేషన్ వంటి రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
3/7
ఎయిర్ ఇండియా, బోయింగ్, ఎయిర్‌బస్, హెచ్‌ఏఎల్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు భారత్‌ను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక ఒప్పందాలు చేసుకున్నాయి.
4/7
వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమంలో భాగంగా విదేశీ విమాన బృందం చేసిన ఏరోబాటిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5/7
హైదరాబాద్‌లో నిర్వహించిన వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో విమాన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
6/7
విమాన విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. విమానాలు సమన్వయంతో చేసిన ఏరోబాటిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
7/7
ఎయిర్ ఇండియా విమానం సహా పలు ఆధునిక విమానాల ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది.
Updated at - Jan 29 , 2026 | 08:37 PM