జనగామలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్..

ABN, Publish Date - Feb 16 , 2026 | 06:24 PM

జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని.. ఎన్నికల కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Updated at - Feb 16 , 2026 | 09:32 PM