మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

ABN, Publish Date - May 29 , 2026 | 02:14 PM

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మైత్రీవనం సర్కిల్‌లో మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated at - May 29 , 2026 | 02:14 PM