సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం

ABN, Publish Date - Jan 19 , 2026 | 11:29 AM

మేడారం సమ్మక్క-సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. సమ్మక్క - సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకమని సీఎం రేవంత్ అన్నారు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క - సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం తనకు దక్కిందని చెప్పారు.

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 1/8

కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 2/8

మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన సీఎం

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 3/8

మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని వన దేవతలకు సమర్పించిన రేవంత్ రెడ్డి

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 4/8

ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 5/8

సోమవారం ఉదయం కుటుంబం, సహచర మంత్రులతో కలిసి వనదేవతలు, జన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 6/8

2026 జనవరి 19.. తన జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజని చెప్పిన ముఖ్యమంత్రి

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 7/8

ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క - సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం తనకు దక్కిందన్న సీఎం

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం 8/8

సమ్మక్క - సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకమని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Updated at - Jan 19 , 2026 | 12:56 PM