ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 03 , 2026 | 01:24 PM

ఆదిలాబాద్‌లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నిర్వహిస్తోంది. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు, చిన్నారులు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు 1/6

తెలంగాణల రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి.

ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు 2/6

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నిర్వహిస్తోంది.

ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు 3/6

ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు, చిన్నారులు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు 4/6

ఇవాళ(శనివారం) ఉదయం 10 గంటలకు పోటీ మొదలవగా.. మధ్యాహ్నం 12 గంటలకు ముగిశాయి.

ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు 5/6

పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేయనుంది. ఈ పోటీలను న్యాయ నిర్ణేతలు పర్యవేక్షిస్తారు.

ఆకట్టుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు 6/6

అందమైన రంగవళ్లులు వేసిన మహిళలను విజేతలుగా నిర్ణయించి నగదు పురస్కారాన్ని అందజేస్తారు.

Updated at - Jan 05 , 2026 | 03:55 PM