తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్‌

ABN, Publish Date - Jan 19 , 2026 | 08:32 PM

తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. పాప వినాశనం మార్గంలో సంచరిస్తోన్న ఏనుగులు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చాయి.

Updated at - Jan 19 , 2026 | 09:16 PM