తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
ABN, Publish Date - Jan 14 , 2026 | 08:21 AM
ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు చలి మంటలు వేసి.. చెడును వదిలేసి.. కొత్తదనానికి స్వాగతం పలుకుతున్నారు.
1/6
తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు చలి మంటలు వేసి.. చెడును వాటిలో పడేసి కొత్తదనానికి స్వాగతం పలుకుతున్నారు.
2/6
ఉదయం నుంచే ఇళ్ల ముందు భోగి మంటలు వేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగ అత్యంత వైభవంగా సాగుతోంది.
3/6
ప్రజలు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్నారు.
4/6
సంక్రాంతి పండుగ సందర్భంగా గంగిరెద్దులను ఆడించి, వాటిని నందీశ్వరుడి స్వరూపంగా భావించి పూజిస్తున్నారు.
5/6
పండుగ నేపథ్యంలో హరిదాసుల గానామృతం ఆధ్యాత్మిక చింతన పెంచడమే కాకుండా సామాజిక సంస్కరణకూ దోహదం చేస్తుంది.
6/6
భోగి పండుగ సందర్భంగా ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేందుకు మార్కెట్లో జనం ఆవుపేడ కొంటున్నారు.
Updated at - Jan 14 , 2026 | 08:35 AM