Muggu Competition: ఏపీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
ABN, Publish Date - Jan 03 , 2026 | 12:12 PM
Muthyala Muggu Competition: ఏపీలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేయనుంది. ఈ పోటీలను న్యాయ నిర్ణేతలు పర్యవేక్షిస్తారు. అందమైన రంగవళ్లులు వేసిన మహిళలను విజేతలుగా నిర్ణయించి నగదు పురస్కారాన్ని అందజేస్తారు. మొత్తం మూడు ముగ్గులను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేస్తారు.
1/11
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు
2/11
ముత్యాల ముగ్గుల పోటీకి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
3/11
విజయనగరం జిల్లా ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు.
4/11
అందమైన రంగవల్లులు వేస్తున్న మహిళలు.
5/11
చూపరులను ఆకట్టుకునేలా మహిళలు ముగ్గులను వేస్తున్నారు.
6/11
ఒక్కో ముగ్గును ఒక్కో రకంగా.. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
7/11
చిత్తూరులో ముగ్గుల పోటీలకు తరలివచ్చిన మహిళలు.
8/11
ముత్యాల ముగ్గు పోటీలను పర్యవేక్షిస్తున్న న్యాయ నిర్ణేతలు.
9/11
అందమైన ముగ్గులు వేసిన మహిళలను విజేతలుగా నిర్ణయిస్తారు.
10/11
మొత్తం మూడు ముగ్గులను ఎంపిక చేస్తారు.
11/11
ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు పురస్కారాన్ని అందజేస్తారు.
Updated at - Jan 05 , 2026 | 03:56 PM