వచ్చే నెలలో కొసరాజు రచనల ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:20 PM
ప్రఖ్యాత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ప్రచురణలను అక్టోబర్ 25వ తేదీన టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో ఆవిష్కరించనున్నారు.
తానా-కళావాహిని-టాంటెక్స్ సంస్థల సమ్యుక్త సహకారంతో ప్రఖ్యాత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ప్రచురణలను అక్టోబర్ 25వ తేదీన టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంగీత విభావరి ఏర్పాటు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు
ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘం