Share News

అమెరికాలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడి ఆకస్మిక మృతి

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:48 PM

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడు కిరణ్ వెంకట పల్ల శాన్ హోసేలో (San Jose, USA) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషాద వార్త కర్నూలు, ఎన్ఆర్ఐ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అమెరికాలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడి ఆకస్మిక మృతి
Kiran Venkata Palla

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడు కిరణ్ వెంకట పల్ల శాన్ హోసేలో (San Jose, USA) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషాద వార్త కర్నూలు, ఎన్ఆర్ఐ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కష్ట సమయంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ (Global NRI TDP) అధ్యక్షుడు డాక్టర్ గురురాజా నాయకత్వంలో భక్త భల్ల, ఫహద్ సయ్యద్, అబ్దుల్ ఖుద్దూస్, సాయి బొల్లినేనిలతో కూడిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీమ్ స్థానికంగా అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు త్వరితగతిన పూర్తి చేయడానికి సమన్వయం చేస్తోంది.

భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కర్నూలుకు తరలించడానికి ఈ బృందం పూర్తిస్థాయిలో సహాయక చర్యలు అందిస్తోంది. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడు కిరణ్ వెంకట పల్ల శాన్ హోసేలో (San Jose, USA) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషాద వార్త కర్నూలు, ఎన్ఆర్ఐ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.


ఈ కష్ట సమయంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ (Global NRI TDP) అధ్యక్షుడు డాక్టర్ గురురాజా నాయకత్వంలో భక్త భల్ల, ఫహద్ సయ్యద్, అబ్దుల్ ఖుద్దూస్, సాయి బొల్లినేనిలతో కూడిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీమ్ స్థానికంగా అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు త్వరితగతిన పూర్తి చేయడానికి సమన్వయం చేస్తోంది. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కర్నూలుకు తరలించడానికి ఈ బృందం పూర్తిస్థాయిలో సహాయక చర్యలు అందిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

కెనడా మేయర్ రేసులో తెలుగు మహిళ

చదువుల బాటలో విద్యార్థులకు తానా చేయూత.. స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ

Updated Date - Oct 10 , 2026 | 08:00 PM