Share News

మీకు తెలుసా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:07 AM

స్ట్రాబెర్రీలు విటమిన్‌-సి, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గని అని మీకు తెలుసా? తీపిగా ఉన్నా వీటిల్లో...

మీకు తెలుసా?

స్ట్రాబెర్రీలు విటమిన్‌-సి, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గని అని మీకు తెలుసా? తీపిగా ఉన్నా వీటిల్లో చక్కెర, కేలరీలు చాలా తక్కువ. ప్రతిరోజూ ఏడెనిమిది స్ట్రాబెర్రీలు తీసుకొంటే... రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి, గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. షుగరు వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. ఇందులోని డైటరీ ఫైబర్‌ పేగుల ఆరోగ్యనికి, జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 12:07 AM