Share News

అప్రెంటిస్‌షిప్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:36 AM

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 750 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలోనే ఏపీలో 15, తెలంగాణలో 6 ఖాళీలు ఉన్నాయి...

అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 750 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలోనే ఏపీలో 15, తెలంగాణలో 6 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

ఆఖరు తేదీ: జూలై 20

వెబ్‌సైట్‌: www.iob.bank.in

డీఆర్‌డీఓ

డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్‌ ఎలకా్ట్రనిక్స్‌ అప్లికేషన్‌ లేబరేటరీ - అప్రెంటి్‌సషి్‌పనకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కేటగిరి: గ్రాడ్యుయేట్‌-19, డిప్లొమా-8, ఐటీఐ-50

అర్హత: సంబంధిత డిసిప్లిన్‌/ ట్రేడ్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌, బీఎస్సీ, లైబ్రరి సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు తోడు ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 22

వెబ్‌సైట్‌: drdo.gov.in/drdo/

ఐఓసీఎల్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ - ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) తన యూనిట్లలో 1600కిపైగా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

రిఫైనరీలు: బొంగైగావ్‌, గువాహటి, గుజరాత్‌, మథుర, పారాదీప్‌

ట్రేడ్స్‌/ విభాగాలు: అటెండెంట్‌ ఆపరేటర్‌, బాయిలర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట; డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫిట్టర్‌ తదితరాలు

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగాలు/ ట్రేడ్స్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ పాసై ఉండాలి.

ఎంపిక: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్స్‌ పరిశీలన ఆధారంగా(పూర్తి వివరాల కోసం దేనికదిగా పైన పేర్కొన్న రిఫైనరీ యూనిట్స్‌ విడుదల చేసిన నోటిఫికేషన్స్‌ను చూసుకోవచ్చు.)

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 28

వెబ్‌సైట్‌: https://www.iocl.com/

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:37 AM