Share News

కథల ద్వారా విలువలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:41 AM

పుస్తక పఠనం పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతుంది. వారికి కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా బయటి ప్రపంచాన్ని పరిచయం చేసే పుస్తకాలను...

కథల ద్వారా విలువలు

పుస్తక పఠనం పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతుంది. వారికి కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా బయటి ప్రపంచాన్ని పరిచయం చేసే పుస్తకాలను అందించండి.

  • నీతి కథలు: పంచతంత్రం, ఈసప్‌ కథలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి.

  • వొకాబులరీ పెరుగుదల: రోజుకు కనీసం రెండు పేజలు చదవడం అలవాటు చేస్తే వారిలో భాషా నైపుణ్యం, పదజాలం అద్భుతంగా పెరుగుతాయి.

  • స్నేహం చేయండి: వారితో కలిసి మీరు కూడా చదవడం మొదలుపెట్టండి. పుస్తకంలోని పాత్రల గురించి చర్చించడం వల్ల వారి విశ్లేషణాత్మక ఆలోచన మెరుగుపడుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 01:41 AM