జాబ్ కార్నర్
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:57 AM
బెంగళూరులోని భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(సెంట్రల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్)లో నిర్దేశిత కాలానికి 35 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి....
బెల్, బెంగళూరు
బెంగళూరులోని భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(సెంట్రల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్)లో నిర్దేశిత కాలానికి 35 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
అర్హత: బీఈ/ బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)-28 పోస్టులు, బీ.ఆర్క్-04, ఎమ్మెస్సీ(హర్టికల్చర్)-03
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 1
వెబ్‌సైట్: https://jobapply.in/BEL2026-BNGCSD
ఎన్‌హెచ్‌పీసీ
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌పీసీ) సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో 72 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: గేట్ 2024/ 2025లో సాధించిన మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 6
వెబ్‌సైట్: www.nhpcindia.com
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప