Share News

నేడు అటుకుల బతుకమ్మ

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:47 AM

తెలంగాణ ప్రజలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకొనే బతుకమ్మ సంబురాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు...

నేడు అటుకుల బతుకమ్మ

వేడుక

తెలంగాణ ప్రజలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకొనే బతుకమ్మ సంబురాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (ఆదివారం) అటుకుల బతుకమ్మగా... ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను అటుకుల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. వివిధ రకాల పూలతో రెండు ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు. ఆటపాటలతో వేడుక చేసుకుంటారు.

ఈ రోజు నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు

ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..

ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 11 , 2026 | 01:47 AM