సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..
ABN , Publish Date - May 10 , 2026 | 09:45 AM
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా విజయ్, మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. టీవీకే అధినేత విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మంత్రుల శాఖలు కూడా ఖరారయ్యాయి.
సీఎం విజయ్ – హోం, ప్రజాపాలన శాఖలు
ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ
సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
వెంకట్రామన్ – పాఠశాల విద్యాశాఖ
ఎన్. ఆనంద్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
నిర్మల్ కుమార్ – విద్యుత్ శాఖ
రాజమోహన్ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ
అరుణ్ రాజ్ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్
కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
స్టాలిన్ చొరవతోనే విజయ్‌కు దక్కిన మద్దతు: డీఎంకే ప్రతినిధి
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఉగ్రదాడి ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు..