Share News

సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలి: ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:46 AM

గుడ్ ఫ్రైడే మనకు యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలి: ప్రధాని మోదీ
Prime Minister Narendra Modi Good Friday Message

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఇవాళ ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ 'గుడ్ ఫ్రైడే' పాటిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తన సందేశాన్ని అందించారు. ఈ పవిత్ర దినం సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. గుడ్ ఫ్రైడే మనకు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తున్న ఆయన, సమాజంలో సోదరభావం, ఆశ మనందరికీ మార్గదర్శకం అవ్వాలని ప్రధాని ఆకాంక్షించారు.

Updated Date - Apr 03 , 2026 | 10:51 AM