జమ్ముకశ్మీర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:48 PM
జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కిష్ట్వార్ జిల్లాలోని పడ్డేర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కిష్ట్వార్ జిల్లాలోని పడ్డేర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఘటనకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వార్త అప్‌డేట్ అవుతోంది..