సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్
ABN , Publish Date - May 14 , 2026 | 05:56 AM
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ సారి 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్ఈ సీనియర్ అధికారి...
న్యూఢిల్లీ, మే 13: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ సారి 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు 12వ తరగతి పరీక్షలు రాశారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3ు తగ్గడం గమనార్హం. కాగా, సీబీఎస్‌ఈలో 88ు ఉత్తీర్ణతతో బాలికలే పైచేయి సాధించారు. బాలురు 82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 17 వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్