Share News

నేను ఏది చేసినా దేశం కోసమే: అన్నా హజారే

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:10 AM

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే 2011, 2012లో నిర్వహించచిన ‘ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌’ ఉద్యమం వెనుక ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ ఉన్నాయని సోనియా తన ఆత్మకథలో పేర్కొనడాన్ని.. హజారే ఖండించారు

నేను ఏది చేసినా దేశం కోసమే: అన్నా హజారే
annahazare

నేను ఏది చేసినా దేశం కోసమే: అన్నా హజారే

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే 2011, 2012లో నిర్వహించచిన ‘ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌’ ఉద్యమం వెనుక ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ ఉన్నాయని సోనియా తన ఆత్మకథలో పేర్కొనడాన్ని.. హజారే ఖండించారు. ‘‘ఇది పూర్తిగా తప్పు. ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏది చేసినా అది దేశం కోసం, సమాజం కోసమే’’అని హజారే స్పష్టం చేశారు.

Updated Date - Nov 12 , 2026 | 02:31 AM