Share News

ఐఏఎఫ్‌కు అభినందన్‌ వర్ధమాన్‌ గుడ్‌బై

ABN , Publish Date - Sep 04 , 2026 | 03:21 AM

భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి 2019లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన గ్రూప్‌ కెప్టెన్‌ అభినందన్‌ వర్ధమాన్‌ తాజాగా కమర్షియల్‌ పైలట్‌ అయ్యారు.

ఐఏఎఫ్‌కు అభినందన్‌ వర్ధమాన్‌ గుడ్‌బై
Abhinandan Varthaman

ప్రైవేటు విమానయాన సంస్థలో కమర్షియల్‌ పైలట్‌గా చేరిక

న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి 2019లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన గ్రూప్‌ కెప్టెన్‌ అభినందన్‌ వర్ధమాన్‌ తాజాగా కమర్షియల్‌ పైలట్‌ అయ్యారు. ఐఏఎఫ్‌ నుంచి ముందస్తు పదవీ విరమణ పొందిన ఆయన ఈ ఏడాది ఆగస్టులోనే గోవాకు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ ఫ్లై 91లో కమర్షియల్‌ పైలట్‌గా చేరినట్టు పీటీఐ కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 03:21 AM