Share News

యుద్ధంతో వాణిజ్యానికి ఆటంకం డబ్ల్యూటీవో

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:01 AM

గత ఎనభై ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం కలుగుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థ...

యుద్ధంతో వాణిజ్యానికి ఆటంకం డబ్ల్యూటీవో

గత ఎనభై ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం కలుగుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చీఫ్‌ ఎన్‌గోజీ ఒకొంజో పేర్కొన్నారు. గురువారం జరిగిన డబ్లూటీవో మంత్రిత్వస్థాయి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఇన్నాళ్లుగా కొనసాగిన ప్రపంచ వాణిజ్య, బహుళపక్ష వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తక్కువగా అంచనా వేయలేమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 06:01 AM