Share News

సిరియాలో భారీ పేలుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి తప్పిన ముప్పు

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:34 PM

సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. సిరియాలో తలెత్తిన చరిత్రాత్మక రాజకీయ మార్పుల తర్వాత, అక్కడి పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

సిరియాలో భారీ పేలుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి తప్పిన ముప్పు
Syria Explosions

డెమాస్కస్, జులై 7: సిరియా రాజధాని డమాస్కస్(Damascus) నగరంలో ఇవాళ (మంగళవారం) భారీ పేలుడు సంభవించింది. సిరియాలో తలెత్తిన చరిత్రాత్మక రాజకీయ మార్పుల తర్వాత, మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ పతనం అనంతరం అక్కడి పర్యటనకు వచ్చిన మొట్టమొదటి ప్రముఖ యూరోపియన్ యూనియన్ (EU) దేశాధినేతగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రికార్డు సృష్టించారు. అయితే, ఆయన పర్యటన సాగుతున్న తరుణంలోనే ఈ పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది.

Updated Date - Jul 07 , 2026 | 02:54 PM