బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
ABN , Publish Date - May 06 , 2026 | 05:49 AM
చైనాలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించడంతో కనీసం 26 మంది మరణించగా...
చైనాలో 26 మంది మృతి
బీజింగ్, మే 5: చైనాలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించడంతో కనీసం 26 మంది మరణించగా, 61 మంది గాయపడ్డారు. సోమవారం మఽధ్యాహ్నం హునాన్ ప్రావిన్స్‌లోని లుయాంగ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మూడు రోబోలతో పాటు, 480 మంది సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల కొద్దీ విస్తీర్ణంలో ఆస్తి నష్టం సంభవించింది.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్