కెనడాలో ఇక ఖలిస్థానీల ఆటకట్టు
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:10 AM
కెనడాలో ఇకపై ఖలిస్థానీ తీవ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టపడనుంది. ఖలిస్థానీ తీవ్రవాదాన్ని గొప్పగా...
‘విద్వేషంపై పోరు’ చట్టానికి ఆమోదం
అట్టావా, మార్చి 26: కెనడాలో ఇకపై ఖలిస్థానీ తీవ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టపడనుంది. ఖలిస్థానీ తీవ్రవాదాన్ని గొప్పగా కీర్తించడంతోపాటు, ప్రార్థనా స్థలాలపై దాడుల వంటి చర్యలను అరికట్టేందుకు ఉద్దేశించిన ‘విద్వేషంపై పోరు చట్టం’ (కాంబాక్టింగ్ హేట్ యాక్ట్)ను హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదించింది. ఉగ్రవాద జాబితాలో ఉన్న సంస్థల గుర్తులను బహిరంగంగా ప్రదర్శిస్తే నూతన చట్టం ప్రకారం జరిమానాలు ఉంటాయి. ఈ జాబితాలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ఐఎ్‌సవైఎఫ్) ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..