ఎస్ఎస్‌సీ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:39 AM
ఎస్ఎస్సీకంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి దీన్ని ఉద్దేశించారు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ)
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి దీన్ని ఉద్దేశించారు
పోస్టులు: ఎల్‌డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ఎంపిక: రెండు దశల్లో జరిగే రాత పరీక్షలు, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా
ఆఖరు తేదీ: అక్టోబర్ 7
వెబ్‌సైట్: https://ssc.gov.in/