ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్
ABN , Publish Date - Sep 21 , 2026 | 02:54 AM
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ఇంటర్ పాసై తదుపరి రెగ్యులర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు జనరల్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ఇంటర్ పాసై తదుపరి రెగ్యులర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు జనరల్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు
2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో టెన్త్ పాసై తదుపరి రెగ్యులర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు స్పెషల్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.
కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల రూపాయలకు మించకూడదు
ప్రతి డివిజన్ ఆఫీస్ పరిధిలో 120 మంది విద్యార్థులకు అంటే 80 జనరల్, 40 స్పెషల్ స్కాలర్‌షిప్ లను మెరిట్, ఆదాయప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: https://licindia.in.