అప్రెంటిస్‌షిప్ 19 07 2026
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:54 AM
ఐజీసీఏఆర్, హెచ్‌పీసీఎల్
ఐజీసీఏఆర్
కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటా మిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)- 200 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: టర్నర్, ఫిట్టర్, మెషినిష్ట్, ఎలక్ట్రీషియన్ తదితరాలు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్
ఎంపిక: ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 19
వెబ్‌సైట్: www.igcar.gov.in
హెచ్‌పీసీఎల్
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) మార్కెటింగ్ డివిజన్ 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏపీలో 15, తెలంగాణలో 19 పోస్టులు ఇందులోనే ఉన్నాయి.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ
ఎంపిక: అకడమిక్ మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 31
వెబ్‌సైట్: http://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!