Share News

అడ్మిషన్స్‌ 19 07 2026

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:57 AM

ఆలిండియా ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో వచ్చే విద్యాసంవత్సరంలో...

అడ్మిషన్స్‌ 19 07 2026

ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

ఆలిండియా ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య కోర్సుల్లో ఎండీ, ఎంఎస్‌ ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఇది.

ఫ బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎ్‌సఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌, గ్రేడెడ్‌ బీహెఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతకు తోడు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.

ఫ ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 480 మార్కులకు ఈ పరీక్షను నిర్దేశించారు. పరీక్ష సమయం రెండు గంటలు కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 30

వెబ్‌సైట్‌: exams.nta.nic.in/aiapget/

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:57 AM