Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 03 2026

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:53 AM

కె.ఎన్‌.వై. పతంజలి పురస్కారం, వి. చంద్రశేఖరరావు పురస్కారం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 03 2026

కె.ఎన్‌.వై. పతంజలి పురస్కారం

కె.ఎన్‌.వై. పతంజలి సాహిత్య పురస్కారం 2026కు కుప్పిలి పద్మ ఎంపికయ్యారు. పతంజలి జయంతి సందర్భంగా మార్చి 29న సా.5.30ని.లకు విజయనగరం స్థానిక గ్రంథాలయంలో పురస్కార ప్రదానం ఉంటుంది. సభలో పద్మ సాహిత్యంపై ఖదీర్ బాబు, పతంజలి సాహిత్యంపై ఆల్తి మోహనరావు మాట్లాడతారు.

కె.ఎన్‌.వై. పతంజలి సాంస్కృతిక వేదిక

వి. చంద్రశేఖరరావు పురస్కారం

ఏప్రిల్ 13న డాక్టర్ వి. చంద్రశేఖరరావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఒక యువ కథకునికి ఇస్తున్న పురస్కారాన్ని 2026 సంవత్సరానికి గాను హైదరాబాద్‌కు చెందిన శ్రీ ఊహకు ప్రదానం చేస్తున్నాం.

డాక్టర్‌ వి. ప్రసూన

ఇవి కూడా చదవండి

వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ

నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Updated Date - Mar 23 , 2026 | 12:53 AM