Share News

కన్నీరు తడి పంటలు

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:18 AM

గుప్పెడు మట్టి చారెడు నీళ్ళు ఓ గట్టి విత్తనం చాలు...

కన్నీరు తడి పంటలు

గుప్పెడు మట్టి

చారెడు నీళ్ళు

ఓ గట్టి విత్తనం

చాలు-

నేను కవిత్వమై మొలకెత్తడానికి

ఇంచుక కాగితమ్ముక్క

వేలెడు పెన్ను

ఒక్క సజల నేత్రం

సరిపోతుంది-

నేను పంటచేనై తల ఎత్తడానికి

నలిమెల భాస్కర్

భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని

Updated Date - Aug 31 , 2026 | 01:18 AM