Share News

జెన్‌ టెక్నాలజీసకు రూ.177 కోట్ల ఆర్డర్లు

ABN , Publish Date - Jul 22 , 2026 | 02:09 AM

రక్షణ రంగానికి చెందిన హైదరాబాద్‌ సంస్థ జెన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ...

జెన్‌ టెక్నాలజీసకు రూ.177 కోట్ల ఆర్డర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రక్షణ రంగానికి చెందిన హైదరాబాద్‌ సంస్థ జెన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.177.5 కోట్ల విలువైన ఆర్డరు లభించింది. ఇది రక్షణ బలగాల కోసం ట్యాంక్‌, క్రూ గన్నెరీ స్టిమ్యులేటర్‌ నవీకరణ, అనుసంధానికి సంబంధించిన ఆర్డరు అని కంపెనీ స్పష్టం చేసింది. ఏడాది కాలంలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

Updated Date - Jul 22 , 2026 | 02:09 AM