Share News

ఈసారి 7.1శాతం వృద్ధి రేటు : ప్రపంచ బ్యాంకు

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:34 AM

భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మరింత పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27)లో...

ఈసారి 7.1శాతం వృద్ధి రేటు : ప్రపంచ బ్యాంకు

న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మరింత పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27)లో భారత జీడీపీ 7.1 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచ బ్యాంకు గతంలో పేర్కొన్న అంచనాల కంటే ఇది అర శాతం ఎక్కువ. ఇంధన ఖర్చులు పెరిగి, వరుణుడు కటాక్షించక పోయినా పారిశ్రామిక, సేవా రంగాలు భారత ఆర్థిక వ్యవస్థను అదుకుంటాయని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 12:34 AM