Wild Waters Sankranti Offer: సంక్రాంతి పండుగను మరింత పత్ర్యేకంగా మార్చుతున్న వైల్డ్ వాటర్స్ స్పెషల్ ఆఫర్
ABN , Publish Date - Jan 13 , 2026 | 04:15 PM
సంక్రాంతి వేళ పల్లెల నుంచి పట్టణాల వరకూ ప్రతి ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతిని మరింత స్పెషల్‌గా జరుపుకోవాలి అనుకుంటున్నారా? అయితే.. మీకోసం హైదరాబాద్‌లోని అతిపెద్ద వాటర్, అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన వైల్డ్ వాటర్స్ ఓ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది.
హైదరాబాద్, జనవరి 13: తెలుగువారి అతిపెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. పల్లెల నుంచి పట్టణాల వరకు, ప్రతి ఇల్లు ఆనందం, ఉత్సాహంతో నిండిపోతుంది. గాలిపటాలు, పండుగ భోజనాలు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం, ఇవన్నీ సంక్రాంతి పత్ర్యేకత. అయితే.. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను పత్ర్యేకంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా? అయితే.. హైదరాబాద్‌లోని అతిపెద్ద వాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన వైల్డ్ వాటర్స్.. మీకోసం అద్భుతమైన సంక్రాంతి ఆఫర్‌ను తీసుకొచ్చింది.
సంక్రాంతి పత్ర్యేక ఆఫర్..
జనవరి12 నుంచి 18 వరకు వైల్డ్ వాటర్స్ సంక్రాంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వారం పొడవునా కేవలం ₹1010కే మీరు పూర్తిరోజు పార్క్ యాక్సెస్ పొందవచ్చు. సాధారణంగా ₹1,590 ఉండే టికెట్ ధరను ఈ పత్ర్యేక ఆఫర్లో భారీగా తగ్గించారు.
ఈ ₹1010 టికెట్‌తో మీరు పొందేది:
1. 50+ రైడ్స్ అన్‌లిమిటెడ్ యాక్సెస్
వాటర్ స్లైడ్స్, వేవ్ పూల్స్, థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ అట్రాక్షన్స్, అన్నీ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. పార్క్ తెరిచినప్పటి నుంచి మూసేవరకు అన్ని రైడ్స్‌ను ఎన్నిసార్లైనా ఎంజాయ్ చేయవచ్చు.
2. కైట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగ గాలిపటాలు లేకుండా పూర్తికాదు కదా! వైల్డ్ వాటర్స్‌లో లైవ్ కైట్ ఫెస్టివల్ ఏర్పాటుచేశారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశాన్ని అలంకరించి, మన సాంపదాయ్ర పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.
3. లైవ్ DJ పెర్ఫార్మెన్స్
రోజంతా హై-ఎనర్జీ మ్యూజిక్, డ్యాన్స్ బీట్స్, పార్టీ వైబ్స్, లైవ్ డీజే మీ సంక్రాంతి సంబరాలకు అదనపు ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.
4. సంక్రాంతి ఫెస్టివల్ వాతావరణం
పార్క్ అంతటా పత్ర్యేక డెకరేషన్స్, సంక్రాంతి థీమ్ యాక్టివిటీస్, పండుగ వాతావరణం, ప్రతి క్షణం ఉత్సవ ఉల్లాసంతో నిండిపోతుంది.

వైల్డ్ వాటర్స్ - హైదరాబాద్ వెకేషన్ కింగ్‌డమ్
30 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న వైల్డ్ వాటర్స్, హైదరాబాద్‌లోని అతిపెద్ద వాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. 50 కంటే ఎక్కువ వరల్డ్-క్లాస్ రైడ్స్‌తో.. ఇది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ గ్రూప్స్, స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ టీమ్‌లకు అత్యుత్తమ గమ్యస్థానం.
పార్క్‌లో హార్ట్-రేసింగ్ వాటర్ స్లైడ్స్, గ్రావిటీ-డిఫైయింగ్ డ్రై థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ అట్రాక్షన్స్, రిలాక్సింగ్ వేవ్ పూల్స్, లేజీ రివర్స్, పిల్లల కోసం పత్ర్యేక స్ప్లాష్ జోన్స్ ఉన్నాయి.
అందరికీ ఏదో ఒకటి
వైల్డ్ వాటర్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను అన్ని వయసుల వారికి అనుకూలంగా రూపొందించడం జరిగింది. తాతయ్యలు - అమ్మమ్మలు కైట్ ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేయవచ్చు, తల్లిదండ్రులు వేవ్ పూల్లో రిలాక్స్ అవ్వవచ్చు, పిల్లలు రైడ్స్‌లో ఆనందించవచ్చు, యువత DJ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేయవచ్చు.
పార్క్‌లోని ఫుడ్ కోర్ట్స్‌లో స్థానిక, అంతర్జాతీయ వంటకాల వైవిధ్యం లభిస్తుంది. మీ రుచికి సరిపోయే అన్నిరకాల ఆహార పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడే బుక్ చేసుకోండి..
ఈ పత్ర్యేక ఆఫర్ జనవరి12 నుంచి 18 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సంక్రాంతి వారంలో పార్క్‌కు భారీ రద్దీ ఉంటుంది. కాబట్టి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ ఆఫర్ కేవలం ఆన్‌లైన్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది. పార్క్ గేట్ వద్ద సాధారణ ధరలు వసూలు చేస్తారు.
మరిన్ని వివరాలకు, టికెట్ల బుకింగ్ కోసం www.wildwaters.in ను సందర్శించండి.
ఈ సంక్రాంతిని సాధారణంగా కాకుండా.. సరదాగా, ఉత్సాహంగా, మర్చిపోలేని జ్ఞాపకాలతో జరుపుకోవాలనుకునే వారు Wild Watersను తప్పక సందర్శించాలి. వైల్డ్ వాటర్స్‌లో మీ కుటుంబం, స్నేహితులతో కలిసి మరచిపోలేని జ్ఞాపకాలను సృష్టించుకోండి.
ఇవీ చదవండి:
అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!